సూర్యాపేట: టీచర్ నుంచి ఎంపీడీవోగా

1చూసినవారు
సూర్యాపేట: టీచర్ నుంచి ఎంపీడీవోగా
సూర్యాపేట జిల్లాకు చెందిన వాలుగొండ హిమబిందు గ్రూప్-1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఎంపీడీవోగా ఎంపికయ్యారు. భూదాన్ పోచంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న హిమబిందు, తన తొలి ప్రయత్నంలోనే గ్రూప్స్ విజయం సాధించి ఎంపీడీవో ఉద్యోగం పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్