సూర్యాపేట: ఆరోగ్యం పై అవగాహన

52చూసినవారు
సూర్యాపేట: ఆరోగ్యం పై అవగాహన
బాలికలు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలని సూర్యాపేట బాల భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పవర్ యువర్ ఫ్లో”ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఉమ, పేరెంట్స్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్