సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలలోకి భారీ వరద

1391చూసినవారు
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో భారీ వరద నీరు చేరింది. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు ప్రవహించింది. ఈ వరద నీటిలోనే విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా దీనిపై శ్రద్ధ చూపడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్