హైకోర్టు న్యాయవాది సగరపు ప్రసాద్ కు కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ లీగల్ స్టడీస్ పిహెచ్డి గౌరవ డాక్టరేట్ ను అంద జేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం, న్యాయం, న్యాయ వ్యవస్థ లీగల్ స్టడీస్ పిహెచ్ డి (హాన్స్) అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. న్యాయం అనేది సమాజంలో ప్రజల ప్రవర్తనను నియంత్రించడానికి, రక్షించి న్యాయం అందించడానికి ఉపయోగించే నియమాలను సూచిస్తుందన్నారు.