సూర్యాపేట: ఆకట్టుకున్న శోభాయాత్ర

57చూసినవారు
సూర్యాపేట: ఆకట్టుకున్న శోభాయాత్ర
సూర్యా పేట హనుమాన్జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శని వారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో ఆంజనేయస్వామి ని ఉంచి భక్తులు జై శ్రీరామ్ శ్రీ హనుమాన్ నినాదాలతో భక్తాంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బొడ్రాయిబజార్, వాణిజ్యభవన్ సెంటర్ మీదుకు కొత్తబస్టాండ్ తో పాటు ప్రధాన వీధుల గుండా సాగింది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్