సూర్యాపేట: సాగు నీటి ఇబ్బంది కలగకుండా చూడాలి

50చూసినవారు
సూర్యాపేట: సాగు నీటి ఇబ్బంది కలగకుండా చూడాలి
పెన్ పహాడ్ మండలం ధర్మాపురం, మేగ్య తండ, భక్తళాపురం గ్రామాల్లో ఎస్ఆర్ ఎస్పీ కాలువ ద్వారా సాగు చేస్తున్న వరి పొలాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ భూక్యా క్రాంతి అనే రైతు పొలం లోకి దిగి వరి పంటను పరిశీలించారు. సాగు నీటి లభ్యత, బోర్ బావుల ద్వారా ఎంత మేర సాగు అవుతుందో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్