సూర్యాపేట: మధు హత్య కేసు.. మరొకరు అరెస్ట్

3చూసినవారు
సూర్యాపేట: మధు హత్య కేసు.. మరొకరు అరెస్ట్
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన చింతలపాటి మధు హత్య కేసులో పరారీలో ఉన్న ఐదవ నిందితురాలు భవానీని మంగళవారం అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. భవానీ, నిందితుడు చింత సైదులు భార్య అని, హత్య పథకంలో ఆమెకు భాగస్వామ్యం ఉందని ఇన్స్పెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్