సుర్యాపేట: "ఒకే పార్టీ.. ఇద్దరు మాజీలు" పోటీ

0చూసినవారు
సుర్యాపేట: "ఒకే పార్టీ.. ఇద్దరు మాజీలు" పోటీ
సుర్యాపేట మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. 27వ వార్డులో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మాజీలు, చిరువెళ్ల లక్ష్మీకాంతమ్మ, బైరూ దుర్గయ్య గౌడ్, టికెట్ కోసం తీవ్రంగా పోటీపడుతూ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అధిష్ఠానం ఎవరికి 'బి-ఫామ్' ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Job Suitcase

Jobs near you