సూర్యాపేట: రాజీవ్ యువశక్తి పథకం పై సమీక్ష

61చూసినవారు
సూర్యాపేట: రాజీవ్ యువశక్తి పథకం పై సమీక్ష
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాజీవ్ యువశక్తి పథకంపై బుధవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 60,107 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 56,606 దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. ఈనెల 15 లోపు దరఖాస్తులను పరిశీలించి బ్యాంకులకు పంపాలన్నారు.

సంబంధిత పోస్ట్