సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుళ్లకు బదిలీలు

65చూసినవారు
సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుళ్లకు బదిలీలు
సూర్యాపేట జిల్లాలోని పలు మండల పోలీస్ స్టేషన్లలో ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ లకు జిల్లా ఎస్పీ నరసింహ బదిలీ బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 64 మంది కానిస్టేబుళ్లు బదిలీ ఉత్తర్వులు పొందారు. నూతన పోలీస్ స్టేషన్లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్