బూర్గుల మట్టమ్మ మృతి బాధాకరం.......

2చూసినవారు
బూర్గుల మట్టమ్మ మృతి బాధాకరం.......
సూర్యాపేట నియోజకవర్గం పెన్‌పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామంలో బుధవారం కీ. శే. బూర్గుల మట్టమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, గ్రామ నాయకులు నారాయణ కృష్ణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఒగ్గు దేవయ్య, సుధీర్ రెడ్డి, పిచ్చయ్య, రాంరెడ్డి, జగ్గారెడ్డి, ఇంద్రయ్య, సందీప్, జిల్లా నాయకులు వీరన్న నాయక్, అబ్దుల్ రహీం, అభినయ్, మాణిక్యం, కౌన్సిలర్లు వాసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్