ప్రభుత్వం పెన్షనర్లను అబద్ధాలతో మభ్యపెడుతుంది

23చూసినవారు
ప్రభుత్వం పెన్షనర్లను అబద్ధాలతో మభ్యపెడుతుంది
సూర్యాపేట జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2024 బకాల సాధన కమిటీ అధ్యక్షులు పొనుగోటి కోటయ్య ఒక ప్రకటనలో ప్రభుత్వం పెన్షనర్లను అబద్ధాలతో మభ్యపెడుతోందని ఆరోపించారు. 2025 అక్టోబర్ వరకు జిపిఎఫ్, పిఆర్సి ఏరియర్స్, టీఏజిఎల్ఐ చెల్లింపుల కోసం 1000 కోట్లు ఇస్తున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జేఏసీ కూడా 500 కోట్లు ఇస్తున్నట్లు చేసిన ప్రకటనలో వాస్తవం లేదని, ఇప్పటి వరకు బకాయిలు జమ కాలేదని పేర్కొన్నారు. వెంటనే బకాయిలు జమ చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్