ఆదివారం సూర్యాపేటలో ఆత్మకూరు ఎస్ మండలం ఏ వి కె తండాలో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయురాలు తంగేళ్ల పద్మ అభినందన సభలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, చైర్ పర్సన్ నివేదిత కూడా పాల్గొన్నారు.