వినాయక ఉత్సవాలు శాంతి యుతంగా నిర్వహించుకోవాలి: కలెక్టర్

584చూసినవారు
వినాయక ఉత్సవాలు శాంతి యుతంగా నిర్వహించుకోవాలి: కలెక్టర్
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి శాంతిసంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 7వ తారీకు నుండి నిర్వహించనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు గణేష్ మండపాల, విగ్రహాల ఏర్పాటుకు సంబందించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన సూచనలు సలహాలను అందించారు.

సంబంధిత పోస్ట్