9వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాం: బీజేపీ అభ్యర్థి రమణ జానీ

2చూసినవారు
9వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాం: బీజేపీ అభ్యర్థి రమణ జానీ
సూర్యాపేట మున్సిపాలిటీ 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి గుండగాని రమణ జానీ దంపతులు ఓటర్లను తమను గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. 9వ వార్డు మహిళా జనరల్ కావడంతో, గుండగాని జానీ తన సతీమణిని పోటీలో నిలబెట్టారు. గురువారం, 29వ తేదీన నామినేషన్ వేశారు. వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేస్తానని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్