
BIG BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేశ్ X (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 6.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.




