వైరల్ గా మారిన యువతి మర్డర్ దృశ్యాలు

1350చూసినవారు
బుధవారం రాత్రి కోదాడ పట్టణంలో, ప్రజలు చూస్తుండగానే భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దారుణం సీసీటీవీల్లో రికార్డయింది. జనం వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఘటన కోదాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్