సూర్యాపేట: ఆర్య వైశ్యులు సమాజసేవలో రాణించినప్పుడే గుర్తింపు: ఈగ నాగన్న

50చూసినవారు
సూర్యాపేట: ఆర్య వైశ్యులు సమాజసేవలో రాణించినప్పుడే గుర్తింపు: ఈగ నాగన్న
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో తుంగతుర్తి ఆర్యవైశ్య సంఘ నూతన కమిటీని మండల సంఘసభ్యులు ఏకగ్రీవంగా ఈగ నాగన్నను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఆర్యవైశ్య సంఘ ఉపాధ్యక్షులు తాటికొండ సీతయ్య పాల్గొన్నారు. ఓరుగంటి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆర్యవైశ్య మండలం మహాసభ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్