సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి జైపాల్ నాయక్, తాను గెలిచిన తర్వాత అక్రమంగా ఒక్క రూపాయి సంపాదించినా ఆ ఆస్తిని గ్రామపంచాయతీకి చెంది ప్రజలకు పంచేస్తానని బాండ్ పేపర్ రాసి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా వే2న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ హామీని వివరించారు.