జాజిరెడ్డిగూడెం: వ్యవసాయ చెక్ పోస్ట్ ప్రారంభించిన చైర్మన్

3చూసినవారు
జాజిరెడ్డిగూడెం: వ్యవసాయ చెక్ పోస్ట్ ప్రారంభించిన చైర్మన్
తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్ శనివారం అర్వపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ చెక్ పోస్ట్ ను ప్రారంభించారు. వ్యాపార రంగంలో అర్వపల్లి మండలం అభివృద్ధి చెందుతోందని, ధాన్యం కొనుగోలు చేసి ఎగుమతి చేసే వ్యాపారులు రసీదు తీసుకుంటే ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. మార్కెట్ శాఖ అధికారులతో కలిసి ఈ చెక్ పోస్ట్ ను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్