నాగర్ కర్నూల్ జిల్లా అమ్మపల్లికి చెందిన కవిత (24) కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన కౌశిక్‌ను ఏడు నెలల క్రితం వివాహం చేసుకున్న కవిత, తన భర్త వద్దని చెప్పడంతో మనస్పర్థలు వచ్చి పురుగుమందు తాగింది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.