
వందేమాతరంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ చర్చ
ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వారం పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొని మాట్లాడే అవకాశం ఉంది. ఈ వారం గురువారం లేదా శుక్రవారం లోక్సభలో ఉదయం 10 గంటలకు ఈ చర్చ జరగనుంది. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగిలించిన ఈ గీతం యొక్క చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను ఈ చర్చలో ప్రస్తావించనున్నారు.




