మద్దిరాల: వరి కోయలకు నిప్పు.. కలిగే నష్టాలపై అవగాహన

0చూసినవారు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో, స్థానిక గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, ఇలా చేయడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతుందని, భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గుతుందని తెలిపారు. గ్రామంలో తిరుగుతూ రైతులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్