మద్దిరాల మండల సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

1380చూసినవారు
మద్దిరాల మండల సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
మద్దిరాల మండలంలో సర్పంచ్ రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. మద్దిరాల ఎస్సీ జనరల్, కుంటపల్లి బీసీ మహిళ, కుక్కడం బీసీ జనరల్, గుమ్మడవెళ్లి జనరల్ మహిళ, రెడ్డిగూడెం బీసీ మహిళ, రామచంద్రపురం జనరల్ మహిళ, గోరంట్ల బీసీ మహిళ, చవాళ్ళ తండా ఎస్టీ మహిళ, పోలుమాళ్ళ బీసీ జనరల్, చందుపట్ల ఎస్సీ జనరల్, ముకుందాపురం ఎస్సీ మహిళ, జి కొత్తపల్లి జనరల్, చిన్ననెమిల బీసీ జనరల్, మామిళ్ళమడవ జనరల్, తూర్పు తండా ఎస్టీ జనరల్, గుట్టకింద తండా ఎస్టీ జనరల్ గ్రామాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్