మద్దిరాల: నేడు పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం

67చూసినవారు
మద్దిరాల: నేడు పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో నేడు పలుచోట్ల విద్యుత్ అంతరాయం కలుగుతుంది. రెడ్డిగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని మద్దిరాల చౌరస్తా, కుంటపల్లి గ్రామాలకు 11కేవీ విద్యుత్ తీగల మరమ్మత్తులు, చెట్ల కొమ్మల తొలగింపులో భాగంగా గురువారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏ. ఈ రమేష్ గురువారం ఉదయం ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్