మద్దిరాల: ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం

0చూసినవారు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం ఆకాశం మేఘావృతమై చల్లబడటంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతున్నాయి. వాతావరణ మార్పుతో రైతులు వర్షాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :