మోత్కూర్: విద్యుత్ షాక్ తో మూగజీవం మృతి

58చూసినవారు
మోత్కూర్: విద్యుత్ షాక్ తో మూగజీవం మృతి
యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన రైతు జక్కుల ఉపేందర్ కు చెందిన ఎద్దు బిక్కేరు వాగు పక్కన ఉన్న జక్కుల వారి భావి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి గురువారం మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ గోడలు లేకపోవడంతో ఎద్దు విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు రైతు తెలిపారు. ప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించాలని, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్