మోత్కూరు: మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

3చూసినవారు
మోత్కూరు: మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బుజిలాపురంకు చెందిన కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మలిపెద్ది మల్లారెడ్డి, నాయకులు యాదయ్య, సైదులు, పలువురు ఇవాళ మాజీ ఎమ్మెల్యే కిశోర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కిషోర్ వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్