జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీకొట్టిన లారీ

3చూసినవారు
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీకొట్టిన లారీ
కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్లపహాడ్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుండి వచ్చిన లారీ, సూర్యాపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని పాత సూర్యపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి, క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్