సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని మామిడిపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓరుగంటి మల్లేశంకు ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 60 వేల చెక్కును గ్రామ సర్పంచ్ అంబటి శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లేశం ఎమ్మెల్యేకు, సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.