సూర్యాపేట: బిజెపి కార్యవర్గ సభ్యునిగా రుక్మారావు

6చూసినవారు
సూర్యాపేట: బిజెపి కార్యవర్గ సభ్యునిగా రుక్మారావు
తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యునిగా రంగరాజు రుక్మారావు ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ బిజెపి అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. సూర్యాపేట జిల్లాలో బిజెపి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని రుక్మా రావు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు బిజెపి అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్