తిరుమలగిరి: పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

1చూసినవారు
తిరుమలగిరి: పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుర సామేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత భారత సమాజం కోసం 0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్