తిరుమలగిరి: బూత్ లెవెల్ ఏజెంట్స్ శిక్షణ కార్యక్రమంలో ఎంపీ

3చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర చాలా కీలకమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్