తిరుమలగిరి: రేషన్ కార్డు కంపెనీలో దేశానికి ఆదర్శం తెలంగాణ

53చూసినవారు
తిరుమలగిరి: రేషన్ కార్డు కంపెనీలో దేశానికి ఆదర్శం తెలంగాణ
తెల్లరేషన్ కార్డుల పంపిణీ మంజూరులో యావత్ భారత్ దేశం తెలంగాణ రాష్ట్రం ఓ రోల్ మోడల్గా నిలిచిందని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డుల పంపిణీలో రాష్ట్ర చరిత్రలోనే చరిత్రాత్మకమని అభివర్ణించారు. ఇందుకోసం సుమారు 5. 61 లక్షలపై చిలుకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసి 80 శాతం నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్