తుంగతుర్తి: ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం

54చూసినవారు
తుంగతుర్తి: ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం
గురుపూర్ణిమ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ బిల్డింగ్ లో మండల పార్టీ అధ్యక్షులు నారాయణదాసు నాగరాజు అధ్యక్షతన గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు పాలవరపు సంతోష్, కాసం మల్లయ్య, ఓరుగంటి అంతయ్యను సన్మానించారు.

సంబంధిత పోస్ట్