తుంగతుర్తి: ఏసీబీ సోదాలు

0చూసినవారు
హైదరాబాదులో ఇటీవల జరిగిన ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, అక్రమాస్తుల కేసులో సస్పెన్షన్ లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు మామ, రిటైర్డ్ పోలీస్ అధికారి దుగ్యాల రాజేశ్వరరావు నివాసమైన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేకపోయామని, తదుపరి విచారణ జరగనున్నట్లు ఏసీబీ అధికారి బాలకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్