తుంగతుర్తి: రోడ్ల కిరువైపులా దాన్యపురాసులు..

1చూసినవారు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో రాత్రి వేళల్లో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల ఖమ్మం-సూర్యాపేట రహదారి చందుపట్లలో ధాన్యం రాశిని ఢీకొని తోట వెంకన్న అనే వ్యక్తి మృతి చెందాడు. రోడ్లపై కాకుండా ధాన్యం ఆరబోతకు రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని, ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్