తుంగతుర్తి: ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్.. కలిసిన గాదరి కిషోర్

65చూసినవారు
తుంగతుర్తి: ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్.. కలిసిన గాదరి కిషోర్
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా డా. దాసోజు శ్రవణ్ కుమార్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్సీగా డా. దాసోజు శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

సంబంధిత పోస్ట్