తుంగతుర్తి: దేవుని గుట్ట తండా గ్రామంలో ఉపాధి హామీ పనులు

0చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవుని గుట్ట తండ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి. వెంపటి ప్రధాన రహదారిపై వాగు వద్ద కంప చెట్లను తొలగిస్తున్నారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా, ఉపాధి హామీ కూలీలు ఉదయం నుంచే పనులు ప్రారంభిస్తున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Job Suitcase

Jobs near you