తుంగతుర్తి: బండరామారంలో ఉచిత వైద్య శిబిరం

1చూసినవారు
తుంగతుర్తి: బండరామారంలో ఉచిత వైద్య శిబిరం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామరం గ్రామంలో సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొడేటి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శివ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు సర్పంచ్ నరేష్ గౌడ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్