బండ రామారం గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు

58చూసినవారు
బండ రామారం గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
సూర్యాపేట జిల్లా బండరామారం గ్రామంలో హనుమాన్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు లింగస్వామి, బైరోజు రామకృష్ణ, కార్ల నరేష్, జేరు పోతుల సోమయ్య, చిల్లర రాకేష్, నల్ల తీగల వసంత్ పలువురు పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్