తుంగతుర్తి: స్థానిక సంస్థల ఎన్నికలు.. గ్రామాల్లో జోరుగా చర్చ

988చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో గ్రామాల్లో లెక్కలు వేసుకుంటున్నారు. సంగెం గ్రామంలో గ్రామస్తులు రిజర్వేషన్లపై సందిగ్ధతతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకటిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పండగ వాతావరణం నెలకొననుంది.

సంబంధిత పోస్ట్