తుంగతుర్తి: భూభారతి సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే సామేలు

61చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన, రైతుల పక్షాన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్నారు. భూభారతి తో రైతుల కష్టాలు తీరుతాయన్నారు.
Job Suitcase

Jobs near you