తుంగతుర్తి: ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సామేలు

2చూసినవారు
తుంగతుర్తి: ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సామేలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, బోరబండ డివిజన్‌లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, గుడిపాటి సైదులు, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :