తుంగతుర్తి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రామచంద్రయ్య

4చూసినవారు
తుంగతుర్తి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రామచంద్రయ్య
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యునిగా కడియం రామచంద్రయ్య ఎన్నికయ్యారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధిష్టానం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కడియం రామచంద్రయ్య ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జిగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు బీజేపీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్