తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

17చూసినవారు
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
TG: తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెన్షన్ చేశారు. ఒకరోజు పాటు మండలి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారి చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మండలి నుంచి సభ్యులు సస్పెండ్ కావడం ఇదే తొలిసారి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్