స్వగ్రామానికి స్వాతి మృతదేహం తరలింపు

41169చూసినవారు
స్వగ్రామానికి స్వాతి మృతదేహం తరలింపు
TG: వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడకు స్వాతి మృతదేహాన్ని తరలించారు. స్వాతి మృతదేహం చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్వాతి స్వగ్రామం కామారెడ్డిగూడలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలో భర్త మహేందర్‌రెడ్డి భార్య స్వాతిని హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్