ఉద్యోగులకు తీపి కబురు.. మరో రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల

13697చూసినవారు
ఉద్యోగులకు తీపి కబురు.. మరో రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల
TG: రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. మరో రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల చేసింది. సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ నిధులు విడుదల చేశారు. గత నెల 29న మొదటి విడతలో రూ.2 వేల కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్