కొండల మధ్య మధుర గానం.. ముగ్గురు చిన్నారుల వీడియో వైరల్‌

7చూసినవారు
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన సింగా, న్గమ్‌జాన్‌, లిల్లీ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు పాడిన బాలీవుడ్ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'పతి పత్నీ ఔర్‌ వో' చిత్రంలోని 'ఏక్‌ తూ హీ యార్‌ మేరా' పాటను వారు ఆలపించిన వీడియోకు ఇప్పటికే 1.56 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రకృతి అందాల నడుమ వారు పాట పాడుతూ, చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ అలరించారు. వారి అనుబంధం, సహజమైన హావభావాలు, అందమైన నేపథ్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్