'వన్' ఆర్డర్‌లపై అదనపు ఛార్జీలు విధించనున్న స్విగ్గీ

12645చూసినవారు
'వన్' ఆర్డర్‌లపై అదనపు ఛార్జీలు విధించనున్న స్విగ్గీ
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ, తన ప్రీమియం మెంబర్షిప్ 'వన్' నుంచి చేసే ఆర్డర్‌లపై నవంబర్ 25 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయనుంది. ఎంపిక చేసిన రెస్టారెంట్లకు ఈ రుసుము వర్తిస్తుంది. ఆర్డర్ మొత్తంపై ఆధారపడి ఒక్కో ఆర్డర్‌పై రూ.2-5 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త రుసుము, ప్రస్తుతం ఉన్న 17-25% బేస్ కమిషన్, ఇతర ఛార్జీలకు అదనంగా ఉంటుంది. గతంలో స్విగ్గీ వన్ వినియోగదారులకు ఈ విషయంలో మినహాయింపు ఉండేది.

సంబంధిత పోస్ట్